Posts

NIA రిక్రూట్మెంట్ 2019

NIA రిక్రూట్మెంట్ 2019 62 ఇన్స్పెక్టర్ మరియుయ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల అయినది.ఇందులో మొత్తం పోప్స్తులు 62. ఏదైనా డిగ్రీ అర్హత గా ఉండాలి NIA 62 INSPECTOR & SI POSTS RECRUITMENT 2019 ELIGIBILITY LAST DATE FEES AGE LIMIT SALARY కొన్ని క్రిమినల్ కేసులు పరిష్కరించిన అనుభవం ఉండాలి 1. Starting Date for Submission of Application 12 March 2019 2. Last Date for Submission of Application 12 April 2019 1. For Inspector post pay scale Rs Level 7 (PB-2 Grade Pay 4600) 2. For Sub Inspector post pay scale Rs Level 6 (PB-2 Grade Pay 4200) ఇక్కడ నుండి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి    Download Notification ఇక్కడ నుండి వెబ్ సైట్ కు వెళ్ళండి      click here for official website